‘జూడ్వా2’ లో అందాలన్నీ చూపిస్తా..!

210
Taapsee Pannu Upcoming Movie Judwaa 2
- Advertisement -

తాప్సీ తెలుగు పరిశ్రమలో మొదట్లో తన గ్లామర్ తో అకట్టుకున్నా.. తను చేసిన సినిమాలు అడకపోవడంతో తాప్సీ కెరీర్ ముగిసింది అనుకున్నారంత. హీరోయిన్ గా మిస్టర్ ఫర్పెక్ట్ సినిమాతో సక్సెస్ వచ్చినా పెద్దగా అవకాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఈ ఢిల్లీ సుందరి అన్నీ గ్లామర్ పాత్రలే చేసినా తన అందాలకు ఫలితం దక్కలేదు. కొంత కాలం తర్యత గంగ సినిమాలో తన పెర్ఫామెన్స్ చూపించినా తాప్సీ బాలీవుడ్ లో పింక్ మూవీతో తన కెరీర్ మొత్తం మారిపోయింది. ఘాజీ,షబానా చిత్రలతో ఎక్కువగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే వస్తున్నాయాట.

మరి ఎంత అందాలు ఆరబోసినా కమర్షియల్ గా ఎదగాలంటే ట్యాలెంట్ ఉంటే సరిపోదు అనుకుందో ఏమో తాప్సీ. అందుకే ఇప్పుడు మళ్ళీ తన అందాలు ఇంకా చూపించడానికి రూట్ మార్చిందాట. తాజాగా బాలీవుడ్ లో ఓ చిత్రం చేయడానికి రెఢీ అవుతుంది. తెలుగులో నాగర్జున చేసిన ‘హాలో బ్రదర్’ సినిమా బాలీవుడ్ లో ‘జూడ్వా’ గా రీమేక్ చేశారు. ఈచిత్రానికి ఇప్పుడు సీక్వెల్ ‘జూడ్వా2’ తీయబోతున్నారు. ఈ చిత్రానికి వరున్ ధావన్,జాక్వెలిన్ ఫెర్నాండెజ్,తాప్సీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో తాప్సీ పూర్తిగా తన అందాలతో అలరించబోతుందాట.ఈ సూపర్ హిట్ కామెడీ సీక్వెల్ చిత్రంలో తన గ్లామర్ ని న్యూ యాంగిల్ లో చూపిస్తానంటోంది తాప్సీ. ఈ సినిమాకి డైరెక్టర్ గా పనిచేసేది ఇంకెవరో కాదట తాప్సీని చష్మేబద్దూర్ చిత్రంతో బాలీవుడ్ లో పరిచయం చేసిన డేవిడ్ ధావన్ జూడ్వా2 చిత్రం డైరెక్టర్ కావడంతో తాప్సీ సంతోషంగా ఉందాట.

- Advertisement -