టీమిండియా ఇంటికే..

181
India
- Advertisement -

2012 టీ 20 వరల్డ్‌ కప్‌ తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో టీమిండియా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. ఆఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించడంతో భారత్ వరల్డ్ కప్‌ నుండి నిష్క్రమించింది. సోమవారం జరిగే నామమాత్రపు మ్యాచ్‌లో నమీబియాను ఢీకొననుంది..కెప్టెన్‌గా విరాట్‌కిదే ఆఖరి టీ-20 కావడం గమనార్హం.

స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ కిషన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికి కూడా ఇదే చివరి మ్యాచ్‌.

జట్లు (అంచనా): భారత్‌ :

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా/ఇషాన్‌ కిషన్‌, జడేజా/దీపక్‌ చాహర్‌, అశ్విన్‌, వరుణ్‌ చక్రవర్తి/రాహుల్‌ చాహర్‌, మహ్మద్‌ షమి, జస్ర్పీత్‌ బుమ్రా

నమీబియా:

ఎరాస్మస్‌ (కెప్టెన్‌), బార్డ్‌, లిన్‌గెన్‌, గ్రీన్‌, వీజ్‌, స్మిట్‌, ఈటన్‌, విలియమ్స్‌, ట్రంపెల్‌మన్‌, బిర్కెన్‌స్టాక్‌, స్కోల్జ్‌.

- Advertisement -