గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న టి న్యూస్ ఉర్దూ చీఫ్ ఎడిటర్ ఖయూమ్..

105
T News Urdu Editor Quayum

ఎంపీ సంతోష్ కుమార్ ఖయూమ్ గారి జన్మదినం సందర్బంగా విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన టి న్యూస్ ఉర్దూ చీఫ్ ఎడిటర్ ఖయూమ్ ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో అందరు బాగస్వామ్యులై గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విజయవంతం చేయగలరని, మొక్కలు నాటి వాటిని ఎదిగే బాధ్యత తీసుకోవాలని కోరారు.