భారత్ 244 పరుగులకు ఆలౌట్…

48
test

సిడ్నీ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్,పుజారా హాఫ్ సెంచరీలతో రాణించగా రనౌట్లు భారత్ కొంప ముంచాయి. శుభ్‌మన్‌ 50,పుజారా 50 పరుగులు చేయగా రోహిత్ 26,పంత్ 36 పరుగులు చేశారు. చివరలో జడేజా దాటిగా ఆడటంతో భారత్ 244 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 94 పరుగుల ఆధిక్యం లభించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.