మోసం చేసిన యాంకర్‌ శ్యామల

403
- Advertisement -

ఎప్పుడు ట్రెడీషనల్ లుక్ లో హోమ్లీగా కనిపిస్తుంది యాంకర్ శ్యామల. గ్లామర్ ను ఎంత మేరకు చూపించాలో శ్యామలకు బాగా తెలుసు. శ్యామల కెరియర్ మొదట్లో ఎక్కువుగా వంటల ప్రోగ్రామ్స్ ద్వారా పాపులర్ అయ్యింది.

Syamala anchor

అయితే అలాంటి కార్యక్రమాలు చేసినన్నీ రోజులు శ్యామల ప్రేక్షకులను మోసంచేసిందట. ఎలా అంటారా? వంట పూర్తయ్యాక టేస్ట్ చేసి, ఎలా ఉందో చెప్పాలి కదా. కానీ, శ్యామల అలా చేసేది కాదట. తాను వెంట తెచ్చుకున్న చాక్లెట్ కానీ, పిప్పర్ మెంట్ కాని, చప్పరించి కెమెరా ముందు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేదాన్ని అంటోంది . ఆ తరువాత పక్కనున్నవాళ్లు చెప్పినదాని బట్టి, ఆ వంటకం టేస్ట్ గురించి చెప్పేదట.

Syamala anchor

ఇది ఒక రకంగా మోసంలాంటిదే అయినా…ఉద్యోగంలో ఇలాంటి సందర్భాలు తప్పవు కదా.. అని అంటోంది ఈ యాంకర్.

- Advertisement -