శారదా పీఠం ఆధ్వర్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌..

681
Swatmanandendra Saraswati
- Advertisement -

హర హైతో భరా హై నినదాంతో గ్రీన్ ఛాలెంజ్ ఒక ట్రెండ్‌ని సృష్టించింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చొరవతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలను ఆకర్షిస్తోంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పీఠం ఆవరణలో రుద్రాక్ష మొక్కలను స్వామి కోరిక మేరకు శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మూడు మొక్కలు నాటారు.

sri sadapeetam

పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ యొక్క కృషి అభినందనీయమని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. కో ఫౌండర్ రాఘవ ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని ముందుకు తీసుకపోవడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. వారితో మన కరణ్ కాన్స్పెట్ ఫౌండర్ కరణ్ రెడ్డి లు కూడా పాల్గొన్నారు.

sri sadapeetam

 

- Advertisement -