టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు..సర్వేలో వెల్లడి

199
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు – ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీలకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. తెలంగాణ భవన్లో గురువారం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కీలక సూచనలు చేశారు.

ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఒక ప్రైవేటు సంస్థ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేసిన సర్వే వివరాలను ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. నియోజకవర్గాలవారీగా పార్టీ ఎలా పుంజుకుందో సర్వే వివరాల్లో ఉంది. సర్వే వివరాలను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా 101 నుంచి 106 స్థానాల వరకు టీఆర్‌ఎస్‌కు రావడం ఖాయంగా కనిపిస్తుంది. పార్టీ ఊహించనివిధంగా ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కూడా పుంజుకుంది.

ఇక తెంలంగాణలో శాసన సభ్యుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇలా ఉంది..!

 Survey on TRS and KCR's Government performance

- Advertisement -