కేరళలో ఖాతా తెరచిన బీజేపీ

13
- Advertisement -

కేరళలో ఎట్టకేలకు బీజేపీ ఖాతా తెరచింది. త్రిసూర్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మలయాళ నటుడు సురేష్ గోపి విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. సునీల్‌ కుమార్‌పై సురేశ్‌ గోపి విజయం సాధించారు.

కేరళలో బీజేపీ ఖాతా తెరవడంతో సురేశ్ గోపి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్థానిక బీజేపీ శ్రేణులు, అభిమానులతో కలిసి ఆయన సంబురాలు చేసుకుంటున్నారు. డప్పుచప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు.

- Advertisement -