“థగ్స్ ఆఫ్ హిందుస్థాన్”లో అదరగొట్టిన కత్రినా

260
- Advertisement -

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్”. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతుండగా  కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ మూవీలో కత్రినా కైఫ్..సురయ్య అనే నర్తకి పాత్రలో నటించింది. ఈ పాటలో కత్రినా రెచ్చిపోయింది. మరోవైపు అమీర్ ఖాన్ బ్రిటిష్ దొర గెటప్‌లో అదరగొట్టాడు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -