- Advertisement -
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇప్పటివరకూ రాజ్యాంగ ధర్మాసనం, సీజేఐ విచారణలను మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేసింది సుప్రీంకోర్టు.
త్వరలో అన్ని రోజు వారీ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది సర్వోన్నత న్యాయస్థానం. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో చొరవ తీసుకున్నారు సీజేఐ డీవై చంద్రచూడ్.
Also Read:Harishrao: మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
- Advertisement -