- Advertisement -
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
సరెండర్‌కు సమయమిచ్చేందుకు కూడా విముఖత చూపింది సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.
లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా.. తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి.
Also Read:గాంధీల కోసం జైళ్లు రెడీ!
- Advertisement -

