ఇంటర్నెట్ ధరలపై సుప్రీం కోర్టు

19
- Advertisement -

ఇంటర్నెట్ ధరల నియంత్రణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ధరల పెంపును నియంత్రించాలన్న దరఖాస్తును తిరస్కరించింది. ఇంటర్నెట్ మార్కెట్‌ ప్రధానంగా జియో మరియు రిలయన్స్ చేతిలో ఉందని ఫిర్యాదు దారుడు పేర్కొనగా వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను పొందడానికి అనేక ఎంపికలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు.

ప్రధాన న్యాయమూర్తి సంజివ్ ఖన్నా మరియు జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్‌.. ఇంటర్నెటక్ అనేది ఫ్రీ మార్కెట్ అని వినియోగదారులకు తమకు కావాల్సిన దానిని ఎంచుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. BSNL మరియు MTNL కూడా మీకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి ఇది గమనించాలని తెలిపింది సుప్రీం కోర్టు.

Also Read:టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..

- Advertisement -