కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం సీరియస్

6
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ జరిగింది. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను నరికేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది.

అనంతరం విచారణను జులై 23 కు వాయిదా వేసింది న్యాయస్థానం. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీం కోర్టు తెలిపింది. మొక్కలను నాటకపోతే సీఎస్ పై చర్యలు ఉంటాయని తెలిపింది కోర్టు.

కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని గత విచారణలో న్యాయస్థానం స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే.

Also Read:రామ్‌..ఆంధ్ర కింగ్ తాలుకా

- Advertisement -