సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

2
- Advertisement -

ఇవాళ సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో హెచ్ సి యు లో పర్యటించి అఫిడవిట్ దాఖలు చేయాలని సిఎస్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతవారం కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములను పరిశీలించి వెళ్లింది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం లో ఉత్కంఠ నెలకొంది.

Also Read:ఏపీ రాజ్యసభ ఉప ఎన్నిక..షెడ్యూల్

- Advertisement -