ఢిల్లీ సర్కార్‌కు సుప్రీం నోటీస్..

293
supreme court

ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీలోని కాలుష్య నివారణకు అమల్లోకి తెచ్చిన సరి-బేసి విధానంపై దాఖలు అయిన పిటిషన్ల పై విచారించిన సుప్రీంకోర్టు….సరి-బేసి విధానం అమల్లోకి వచ్చిన రోజుల్లో గాలి నాణ్యత లెక్కలు సమర్పించాలని ఆదేశించింది.

అంతేకాకుండా గతేడాది అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు గాలి నాణ్యత లెక్కల నివేదికను సమర్పించాలని సూచించిన సుప్రీంకోర్టు…..తదుపరి విచారణ నవంబర్‌ 15కి వాయిదా వేసింది.