‘పేపర్ బాయ్’ టీజర్ కి అద్భుత స్పందన

294
Paper Boy Teaser
- Advertisement -

సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో యు ట్యూబ్ లో రికార్డు సృష్టించగా ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాబట్టుకుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో సినిమాకి సంబంధించిన థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ సినిమాలోని మొదటి పాటను జులై 28 న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు.. పేపర్ బాయ్ గా పనిచేస్తూ ఓ అమ్మాయిని లవ్ చేసే ఇంజనీరింగ్ చదివే కుర్రాడి చుట్టూ తిరిగే ఈ సినిమాకి జయ శంకర్ దర్శకత్వం వహించగా బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..

తారాగణం :సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హోప్, పోసాని కృష్ణ మురళి, అభిషేక్ మహర్షి, విద్యు రామన్ , జయప్రకాష్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేష్ విత్తా మరియు ఇతరులు సాంకేతిక నిపుణులు : దర్శకుడు: జయశంకర్,నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహ,బ్యానర్లు: సంపత్ నంది టీం వర్క్స్, BLN సినిమా మరియు ప్రాచిత్ర క్రియేషన్స్,సంగీతం: భీమ్స్ సిసిరోలియో,సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్‌ ,ఎడిటర్: తమ్మి రాజు,ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీ మామిళ్ల,స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి,PRO: వంశీ శేఖర్

- Advertisement -