- Advertisement -
ఇవాళ, రేపు కనువిందు చేయనుంది సూపర్ మూన్. భూమి చుట్టూ తిరుగుతూ కొన్నిసార్లు సమీపంగా రానున్నాడు చంద్రుడు. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధిక సైజులో కనిపించి వెలుగులు పంచనున్నాడు చంద్రుడు.
నేడు 14 శాతం సైజు, 30 శాతం వెలుగుతో అధికంగా కనిపించనున్నట్లు సమాచారం. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్‌లు దర్శనమివ్వనున్నాయి. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా మూన్ సైజు ఉండనుండటంతో సూపర్ మూన్‌ను చూసేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!
- Advertisement -

