సన్నీలియోన్ ఫోర్న్ స్టార్స్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అంద చందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోలగలిగింది. బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో ఈహాట్ లేడి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నా..వాటన్నింటిని అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఫోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోలతో నటించే వరకు ఎదిగింది.
అయితే తాజాగా సన్నీలియోన్ ఒక ఇంటర్వ్యుల్లో తను అత్యంత ఎక్కువ ఇబ్బంది పడిపోయిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. సన్నీ టీనేజ్ లో ఉండగా.. జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ మూమెంట్ గురించి డీటైల్డ్ గా చెప్పింది. ఒకసారి ఈమె తన బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్ చేస్తుండగా.. సడెన్ గా ఆమె తండ్రి రావడంతో.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందట. తన జీవితంలో అత్యధికంగా భయపడిన క్షణం అదేనని చెప్పింది సన్నీ లియోన్. ఇలా తండ్రికి దొరికిపోయిన విషయం గుర్తుకువచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందింగా ఫీలవుతూ ఉంటా… అలాంటి సంఘటన జరగడం తన దురదృష్టం నా దురదృష్టం అని చెప్పుకొచ్చింది ఈ పొర్న్స్టార్.
రీసెంట్గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘రాయిస్’లో ‘లైలా మే లైలా’ పాటకు స్టెప్పులేసి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉంది సన్నీలియోన్.
సెక్స్ చేస్తూ తండ్రికి దొరికిపోయా….
- Advertisement -
- Advertisement -