ముద్దు ముద్దుగా తెలుగు పలికిన సన్నీ..@ వీడియో వైరల్‌..!

252
Sunny Leone Speaks In Telugu About Her Telugu Debut
- Advertisement -

సన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. కారణం సన్నీ లియోన్‌ ‘తెలుగు’ పలకడమే. వచ్చీ రాని తెలుగుతో మాట్లాడిన సన్నీ వీడియో సోషల్‌ మీడియాలో గిరగిరా తిరిగేస్తోంది. సన్నీలియాన్ ప్రధానపాత్రలో దక్షిణాది భాషల్లో ‘వీరమహాదేవి’ చిత్రం రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లోగో లాంచ్ కార్యక్రమంలో సన్నీ, ముద్దుముద్దుగా తెలుగు మాట్లాడింది.

“నమస్కారం తెలుగు ప్రజలారా. నేను ‘వీరమహాదేవిగా’ మీ ముందుకు వస్తున్నాను. ఐయామ్ వెరీ ఎగ్జయిటెడ్ టూ డూ ది పీరియాడికల్ ఫిల్మ్ వీరమహాదేవి. నేను వీరమహాదేవి” అంటూ సినిమా లోగో పోస్టర్ ను చూపించింది. సన్నీ లియాన్ నోటి వెంట వచ్చింది రెండే తెలుగు ముక్కలైనా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

- Advertisement -