మొగుడితో రెచ్చిపోయిన సన్నీ..

197
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో రెచ్చిపోతుంటుంది.. అవే అందాలను కెమేరా ముందు ఎన్ని సార్లు ఆరబోసినా..ప్రతీసారి కొత్తగా కనిపించడంలో సన్నీ స్పెషాలిటీయే వేరు. ఈ బ్యూటి తాజాగా కొన్నిపోస్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయాట.

తన భర్త డానియెల్‌తో కలిసి కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది సన్ని. లిప్ కిస్సులు లాంటివన్నీ కామన్ అయిపోయిన పరిస్థితుల్లో.. మొగుడితో కలిసి మరింతగా రెచ్చిపోయింది.ఇప్పడు సన్నీ లియోన్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో చక్కర్లు కొట్టేస్తోంది.

Sunny Leone in Dubai Friday night
సన్నీ ప్యాంట్ కి బటన్ తొలగించి నాలుగు వేళ్లు లోపలికి పోనించిన ఫోటో ఒకటి హైఫై హాట్ గా మారిపోయింది. ఈ సందర్భంగా అక్కడి నుంచి తన భర్త డానియెల్ తో ఇలా రెచ్చిపోయింది.తను ఆ రోజును ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశాననే విషయాన్ని చెప్పింది సన్నీ లియోన్.’అద్భుతమైన రాత్రి’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి.. సన్నీ పోస్ట్ చేస్తున్న ఫోటోలు అన్నీ మహా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం షారూక్ తో కలిసి నటించిన రాయీస్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సన్నీ.. త్వరలో అజయ్ దేవగన్ సరసన బాద్షాహో మూవీలో కనిపించనుంది.

- Advertisement -