రాములో రాములా పాటకు సుమ డ్యాన్స్‌..అదరింది!

367
suma dance
- Advertisement -

బుల్లితెరపై తన మాటలతో, చేతలతో తిరుగులేని యాంకర్ గా గుర్తింపుతెచ్చుకున్నది ఎవరంటే అందరు ఇట్టే చేప్పేస్తారు సుమ అని. జనమెరిగిన మాటల పుట్ట. మాతృభాష మలయాళమైనా పదహారణాల తెలుగు నేర్చుకుని….యాంకర్లలో స్టార్ మహిళాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ. అలాంటి సుమ ఏంచేసిన అదో సంచలనమే.

తాజాగా కరోనా లాక్ డౌన్ టైంలో డ్యాన్స్ చేసి సూపర్బ్ అనిపించారు సుమ. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అల వైకుంఠ‌పురములోని రాములో రాములా సాంగ్‌కు స్టెప్పులేసి అలరించింది.

త‌న పెట్ డాగ్ జొర్రో చూస్తుండ‌గా, సుమ రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోని సోష‌ల్ మీడియో షేర్ చేయ‌గా, నెటిజ‌న్స్ తెగ ఫిదా అవుతున్నారు.

- Advertisement -