పంజాబ్ స్వర్ణదేవాలయంలో కాల్పులు

4
- Advertisement -

పంజాబ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శిరోమణి ఆకాలీదల్ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ పై హత్యాయత్నం జరిగింది.

సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు యత్నించగా కాల్పులను అడ్డుకున్నారు సుఖ్బీర్ సింగ్ బాదల్ అనుచరులు. దీంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు సుఖ్బీర్ సింగ్ బాదల్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..5.3గా భూకంప తీవ్రత

- Advertisement -