బర్త్ డే… మొక్కలు నాటిన సుధీర్ కుమార్

40
green

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇంటి వద్ద ఉన్న పార్క్ లో మొక్కలు నాటారు సుధీర్ కుమార్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకృతిని మనం సంరక్షించితే అది మనల్ని కాపాడుతుంది అని , ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.