సుధీర్ బాబు తాజా అమేజింగ్ స్టంట్..!

351
sudeer babu
- Advertisement -

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు సుధీర్ బాబు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న సుధీర్…తన స్టంట్‌ల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో తన సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కారును లాగిన సుధీర్ బాబు తాజాగా అమెజింట్ స్టంట్‌తో టాక్ ఆఫ్ ది న్యూస్‌గా మారాడు. గాల్లోకి ఎగిరి రెండు కాళ్ల‌ని ప‌ట్టుకున్న సుధీర్ బాబుని చూసి నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెట్టారు.

- Advertisement -