గత కొద్దిరోజులుగా సింగర్ సుచిత్ర ట్విట్టర్ ఎకౌంట్ నుంచి కొంతమంది స్టార్ల ఫొటోస్ లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఆ ఫొటోలు లీకయ్యేకొద్దీ..ఆ స్టార్లలో భయంపుట్టుకుందనే చెప్పాలి. ఇక రోజుకో ఫొటో లీక్ అవుతుండటంతో..ఈ వార్తలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇతర స్టార్లతో రొమాన్స్ చేసే ఫొటోలే కాకుండా..కొంతమంది హీరోయిన్స్ కి సంబంధించిన న్యూడ్ వీడియోలు సైతం సుచిత్ర ట్విట్టర్ నుంచి బయటపడుతున్నాయి.
ఇదే క్రమంలో ఓ హీరోయిన్ న్యూడ్ వీడియో కూడా లీకైంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఆ న్యూడ్ వీడియోలో ఉన్న హీరోయిన్ ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే …ఆ న్యూడ్ వీడియోలో ఉంది నయనతార అంటూ..ఓ బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఆ వీడియో నయనతారదే అన్న రేంజ్లో తెగ చూసేస్తున్నారు నెటిజన్లు.
అయితే ఈ న్యూడ్ వీడియోలో నయనతార ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే…త్వరలో మరికొంత మంది హీరోయిన్స్ వీడియోలు కూడా బయటపెడతానంటూ ట్వీట్ చేసింది సుచిత్ర. అయితే సుచి దగ్గర ఆ హారోయిన్లకు సంబంధించిన పెద్ద లిస్టే ఉందని అంటున్నారు. అందులో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కి సంబంధించిన హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఇప్పుడు లీకైన..లీకవబోతోన్న వీడియోలన్నీ..నిజంగా ఆ హీరోయిన్లవేనా..? అసలు సుచి ఎందుకు ఇవన్నీ లీక్ చేస్తోంది..? నిజంగా సుచిత్ర వల్లే అవన్నీ బయటపడుతున్నాయా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సిఉంది.