మోడీపై సుబ్రమణ్య స్వామి ఫైర్

296
modi
- Advertisement -

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్రం,యుపీ సర్కార్ కావాలనే జాప్యం చేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన స్వామి రామమందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు అభ్యతరం లేదన్నారు.

మోడీ సర్కార్‌, యూపిలోని యోగి సర్కార్‌ ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదన్నారు. ఏదేని కారణాలతో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సొంత ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు వెనకాడనని హెచ్చరించారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -