మాస్టర్ ప్రాణం తీసిన షూటింగ్ స్టంట్..!

5
- Advertisement -

స్టంట్ మాస్టర్ ప్రాణం తీసింది షూటింగ్. ఈ ప్రమాదంలో కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందారు. పా రంజిత్ సినిమా షూటింగ్‌లో ఓ డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేశారు స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు.

కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలై స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:TTD:16న ఆణివార ఆస్థానం

- Advertisement -