కరీంనగర్ జ్యోతినగర్ లోని (S T. John`s) సెంట్జాన్స్ ఇంగ్లీష్ హైస్కూల్ లోని హరిత సేనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్, సిస్టర్స్ పర్యావరణ పరిరక్షణ బాగుండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని స్టూడెంట్స్ కి తెలియజేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థపులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా హరిత సేనలో పాల్గొని స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమం చేపట్టారు అన్నారు.
ఇప్పటి వరకు మన రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో కూడా మొక్కలు నటించారు మీరు కూడా మీ వంతుగా మొక్కలు నాటాలని కోరుకుంటూ భావితరాల భవిష్యత్తు కోరే సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ సిస్టర్స్ మరియు స్టూడెంట్స్ పూరేళ్ళ సరోజ,రజిత,సుల్తానా, అనసూయ, మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:బీ కేర్ ఫుల్ కొడకా..బండిపై ఈటల ఫైర్!


