మా జీవితంలోకి అందమైన ఏంజెల్: శ్రియా

22
sriya

నటి శ్రీయా ఆమె ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌తో పాటు షాకిచ్చింది. కరోనా టైమ్‌లో తను ఓ ఆడబిడ్డకు జన్మను ఇచ్చానని చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ అందమైన ఏంజెల్ తమ జీవితంలోకి వచ్చిందని.. అందుకు దేవుడికి కృతజ్ఞతలు అని శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గతేడాది క్వారంటైన్ టైమ్‌లో గందరగోళ పరిస్థితుల మధ్య అందరూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని.. కానీ ఆ టైమ్‌లో తాను అందమైన అనుభవాలను మూటగట్టుకున్నానని తెలిపింది.