- Advertisement -
శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది.ఇన్ ఫ్లో : 24 వేల 661 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 38 వేల 140 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు,ప్రస్తుతం నీటి మట్టం : 851.50 అడుగులు,పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు,ప్రస్తుతం నీటి నిల్వ : 83.5278 టి.ఎం.సి లు,ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -