శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…

249
Srisailam
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 37 వేల 227 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 41 వేల 859 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం : 853 అడుగులు . పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ : 86.8390 టి.ఎం.సి లు . ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -