10 క్రస్ట్ గేట్లు ఎత్తి..సాగర్‌కు నీటి విడుదల

208
srisailam project
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది.శ్రీశైలం జలాశయానికి భారిగా పెరుగుతున్న వరద ఉధృతి దీంతో 10 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేస్తున్నారు.

ఇన్ ఫ్లో : 4,43,226 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 3,45,899 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు,ప్రస్తుత : 883.80 అడుగులు,నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు,ప్రస్తుతం : 208.7210 టీఎంసీలు.కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -