ఎస్పీబీ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది:ఎస్పీ చరణ్

243
sp balu

కరోనాతో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలు ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు డాక్టర్లు.అయితే ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించగా బాలు కుమారుడు చరణ్ భావోద్వేగ వీడియోని విడుదల చేశారు.

నాన్న ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని….అభిమానులు, శ్రేయోభిలాషుల పార్థనలు ఆయనను కోలుకునేలా చేస్తాయని నమ్ముతున్నా అని పేర్కొన్నారు.