శ్రీశైలంకు భారీగా వరదనీరు..

258
srisailam
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు కొనసాగుతోంది.ఇన్ ఫ్లో : 79 వేల 682 క్యూసెక్కులు ,ఔట్ ఫ్లో : 41 వేల 853 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం : 851.10 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ : 82.5758 టి.ఎం.సి లు.ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -