శ్రీశైలం ప్రాజెక్టు…అప్‌డేట్

1309
srisailam

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుకుంటోంది.ఇన్ ఫ్లో : 28,433 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 38,134 క్యూసెక్కులు,పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం : 848.90 అడుగులు.నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు కాగా ప్రస్తుతం : 77.6874. టిఎంసీలు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.