శ్రీశైలంకు కొనసాగుతున్న వరద..

203
Srisailam Dam
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది.3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇన్ ఫ్లో : 1,05,215 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో :1,14,896 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు కాగా ప్రస్తుతం : 884.80 అడుగులు.పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 214.3637 టీఎంసీలు ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -