శ్రీశైలం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

50
Srisailam dam

శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ఇన్ ఫ్లో : 55,307 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు,పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు,ప్రస్తుతం : 865.10 అడుగులు,నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు,ప్రస్తుతం : 122.7178 టిఎంసీలు

.