- Advertisement -
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇన్ ఫ్లో : 84,845 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 39, వేల 740 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు,ప్రస్తుతం నీటి మట్టం : 845.10 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు, ప్రస్తుతం నీటి నిల్వ : 70.3796 టి.ఎం.సి లు.ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -