శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మాక్ డ్రిల్

95
srisailam

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మాక్ డ్రిల్ సక్సెస్ అయింది.విద్యుదోత్పత్తి సమయంలో అనుకోకుండా ఘటనలు సంభవించినప్పుడు అప్రమత్తమయ్యే మార్గదర్శకాలతో పాటు జెన్కో సివిల్ డైరక్టర్ అజయ్ మరియు హైడల్ డైరక్టర్ వెంకట్ రాజంల సమక్షంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రక్రియ సఫలం అయింది.

ఒక్కసారిగా అప్రమత్తమై సురక్షితంగా బయటకు వచ్చిల్ 200 మంది ఉద్యోగులు సిబ్బంది. ప్రతి విభాగంలో ఉండే సిబ్బంది సహా సిబ్బంది ని అప్రమత్తం చేసుకుని 30 నిమిషాల్లో అందరు కలిసి అప్రమత్తమైన తీరు హర్శనీయని జేన్‌ కో డైరెక్టర్లు తెలిపారు.ఉదంతులు నమ్మవద్దని …ప్లాంట్ లోని ఆరు అంతస్తులలో మరమ్మతు పనులలో నిమగ్నమైన ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ వర్కర్లు ఒక్కసారిగా సురక్షిత మార్గం వైపుకు వచ్చారు.