శ్రీశైలం జలాశయానికి కొనసాగతున్న జలకళ..

251
srisailam dam
- Advertisement -

జూరాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో : 77 వేల 534 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు . ప్రస్తుతం నీటి మట్టం : 840.90 అడుగులు.పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ : 63.19 టి.ఎం.సి లు.

ఈ సీజన్లో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ట్రయిల్ రన్ ప్రారంభించారు తెలంగాణ అధికారులు. ట్రయిల్ రన్ ద్వారా 24 గంటల్లో 0.474 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశారు అధికారులు.

- Advertisement -