5 గేట్లు ఎత్తి…శ్రీశైలం నుండి సాగర్‌కు నీటివిడుదల

197
srisailam
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది.5 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 4,29,507 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 1,99,938 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా ప్రస్తుత : 883.30 అడుగులు.నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు కాగా ప్రస్తుతం : 206.0996 టీఎంసీలు.కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -