కూతురు పెళ్లి…సీఎంను ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

153
srinivas goud
- Advertisement -

ఈ నెల 26న మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్న కుమార్తె హర్షిత వివాహం జరగనుంది. ఈ సందర్భంగా వివాహా ఆహ్వానపత్రికను ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందజేశారు మంత్రి. వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు శ్రీనివాస్‌ గౌడ్.

- Advertisement -