మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించి తీసిన సినిమా శ్రీదేవి శోభన్‌బాబు. దీంట్లో నటుడు సంతోష్‌శోభన్ నటి గౌరి జి. కిషన్ జంటగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. గత నెల ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటన వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 30నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
Sreedevi Shobhan Babu la entertainment flick March 30 nundi! 🍿🎬#SrideviShobanBabuOnHotstar premieres only on #DisneyPlusHotstar.@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @NagaBabuOffl @SyedKamran @Saranyapotla pic.twitter.com/pdXiCWOgPj
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 15, 2023
ఇవి కూడా చదవండి…