గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్రీ సమార్త్..

39
Sri Samarth

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కుమారుడు శ్రీ సమార్త్ మొక్కలు నాటాడు. ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన నివాసంలో శ్రీ సమార్త్ మొక్కలు నాటడం జరిగింది.