మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు..తీర్పు రిజర్వ్

376
supreme court

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం తీర్పును రిజర్వు చేసింది. రెండోరోజు వాదనలు విన్న జస్టిస్ ఎన్వి రమణ,జస్టిస్ అశోక్ భూషణ్,జస్టిస్ సంజీవ్ ఖన్నాల తో కూడిన త్రిసభ్య ధర్మసనం తీర్పును రిజర్వు చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది.

సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించగా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు పై గవర్నర్ నిర్ణయం కు సంబంధించిన లేఖలను సుప్రీంకోర్టు ముందు ఉంచారు సోలిసిటర్ జెనరల్ తుషార్ మెహతా.

Maharashtra govt formation live updates: SC to pass order on Maharashtra at 10.30am on Tuesday…Maharashtra govt formation live updates: SC to pass order on Maharashtra at 10.30am on Tuesday