వీర్యంతో ఫెషియల్..సినీ తారల చర్మ సౌందర్య రహస్యం

351
Heroines Beauty Tips
- Advertisement -

సీని తారల చర్మ సౌందర్యం సిక్రెట్ ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు. మీరు ఇంత అందంగా కనబడటానికి ఏం వాడుతారు అని అడుగుతుంటారు. తాజాగా ఓ బ్యూటిషియన్ హీరోయిన్ల చర్మ సౌందర్య రహస్యం చెప్పేసింది. అందంగా కనబడాలంటే సినీ తారలు ఏం వాడుతారో చెప్పింది. హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేషియలిస్ట్‌గా పనిచేస్తున్న చెల్సీ లూయిస్ ఈ విషయాన్ని చెప్పేసింది. చాలా మంది హాలీవుడ్ హీరోయిన్లు వీర్యంతో ఫెషియల్ చేసుకుంటారని చెప్పింది.

విర్యాన్ని మొఖానికి రాసుకోవడం వల్ల చాలా లాభాలుంటాయని వ్యాఖ్యానించింది. వీర్యంతో ఫేషియల్‌ చేసుకుంటే ముఖం మెరిసిపోతుందని పేర్కొంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోడానికి ఇది మంచి చిట్కా అని చెప్పింది. వీర్యంలో ‘స్పెర్మైన్’ అనే యాంటిఆక్సిడెంట్ కాంపౌండ్ ఉంటుందని, ఇది చర్మంపై ముడతలను అరికట్టి వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని లూయిస్ తెలిపింది. విషయాన్ని వెల్లడించింది. రోజూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్ వీర్యంతో ఫేషియల్ చేసుకుంటానని షెర్లీన్ వెల్లడించింది.

- Advertisement -