Viral Video:షాకింగ్ రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

1
- Advertisement -

అతివేగంతో వచ్చి రెండు బైకులను ఢీకొట్టింది కారు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది. మద్యం మత్తులో కారు నడిపాడు యువకుడు. స్పాట్ లోనే ఓ మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:హరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్ ఛేంజ్

- Advertisement -