సీఎం కేసీఆర్‌ని కలిసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీలు..

43
cm

స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతి పొందిన ఐఎఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్,హరిప్రీత్ సింగ్, లు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.