గాంధీ ఆస్పత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి

244
gandhi hospitlal
- Advertisement -

గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు చికిత్స మీద ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో, పరిశుభ్రత మీద కూడా అంతే దృష్టి పెడుతున్నామని తెలిపారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు.

ప్రతి రోజు రెండు గంటల వ్యవధిలో డిస్ ఇన్ఫెక్ట్ తో క్లీన్ చేస్తున్నామని. ఉదయం సాయంత్రం స్ప్రే చేస్తున్నాం అని తెలిపారు. ఇది ప్రతి రోజూ చేస్తున్నామని వివరించారు.

ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న గాంధీ వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది మనోధైర్యం పెంచేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డిశ్చార్జ్ అయి వెళ్తున్న పేషంట్లు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

coronavirus coronavirus

- Advertisement -