- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి మార్చి నెల విశేష ఉత్సవాలివే.
() మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
() 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
() 10న మతత్రయ ఏకాదశి.
() 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి.
() 14న కుమారధారతీర్థ ముక్కోటి.
() 25న సర్వ ఏకాదశి.
() 26న అన్నమాచార్య వర్థంతి.
() 28న మాస శివరాత్రి.
() 29న సర్వ అమావాస్య.
() 30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
Also Read:వీడియో..అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం
- Advertisement -

